Friday, October 30, 2009

స్వాగతం

అందరికి నమస్కారములు
ఈ బ్లాగు లో రైతు లకు పనికి వచ్చే విషయాలు వుంటాయి .
రైతులు కంప్యూటర్ చూడక పోవచ్చు ,కాని చాలామంది రైతుల పిల్లలు ,స్నేహితులు ,చుట్టాలు ,
ఇంకా రైతుతో నిత్యం సంభాషించే వారి ద్వారా సమాచారం చేరుతుందనే విశ్వాసం .

శ్రీనివాస